మే 20, 2021న సవరించిన సమాచారం కోవిడ్-19(నావల్ కరోనా వైరస్)ను మార్చి 11, 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్రమేపీ బయటకు తెలుస్తుండడంతో, భద్రతా చర్యల్లో భాగంగా వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నాయి లేదా పెంచుతున్నాయి. పత్రికా కథనాల ప్రకారం, కొత్తగా కరోనా వైరస్ వేరియంట్లను గుర్తిస్తున్నారు. కొవిడ్-19 టీకా కార్యక్రమం వేగం పుంజుకుంటోంది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. CPJ డాక్యుమెంట్ చేసినట్లు తీవ్రమైన అనిశ్చిత…